<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   యేసు ప్రభు హల్లెలూయ యేసు ప్రభు
   లోకంలో నీలాంటి వారు లేరయ్య
   శోకాలే నీలోన అసలు లేవయ్య

[V1]
 ఎండిన బ్రతుకులో నిను వేడగా
 దండిగా మెండుగా పండించులే

[V2]
 దప్పిగొన్న వారికి దాహము తీర్చి
 గొప్ప గొప్ప పనులెన్నో ధరలలోచేసి

[V3]
 మాకై రక్తాన్ని చిందించితివి
 మోక్ష మార్గాన్ని చూపించితివి

[V4]
 మృత్యువే జయించిన మా యేసయ్య
 మృత్యు భయం మాలోన బాపినవయ్య</lyrics>
<title>యేసు ప్రభు హల్లెలూయ</title>
<hymn_number>94</hymn_number>
</song>